సిరిసిల్ల: సమస్యలను పరిష్కరించాలి

56చూసినవారు
సిరిసిల్ల: సమస్యలను పరిష్కరించాలి
ఉపాధ్యాయ సమస్యలైన ఏకృత సర్వీస్ రూల్స్ పెండింగ్ బకాయిలు ప్రమోషన్లు జిపిఎఫ్ ఫుల్ పేమెంట్, పార్ట్ ఫైనల్ టిఎస్జిఎల్ఐ బిల్లులు డిఏ బకాయిలు సిపిఎస్ రద్దు చేయడం పిఆర్సి విడుదల చేయలన్నారు. అన్ని రకాల పెండింగ్ సమస్యలని పరిష్కరించాలన్నారు. సిరిసిల్లలో జరిగిన 79వ ఎస్టియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో సిరిసిల్ల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొగిలి లక్ష్మణ్ రేవతి సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్