సిరిసిల్ల: బైక్ అదుపు తప్పి చెట్టకు ఢీకొట్టిన యువకుడు

52చూసినవారు
సిరిసిల్ల: బైక్ అదుపు తప్పి చెట్టకు ఢీకొట్టిన యువకుడు
ముస్తాబాద్ మండలం గూడెం గ్రామ శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామం శివారులో ikp సెంటర్ వద్ద బైక్ చేట్టుకు ఢీ కొనడంతో చిప్పలాపెళ్లి వాసి జంగిడి సాయికి ప్రమాదం ఏర్పడింది. అంబులెన్స్ లో అతన్ని తరలించడం జరిగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి సమాచారం ని కుటుంబ సభ్యులకు తెలియపరిచారు.

సంబంధిత పోస్ట్