అడ్వెంట్ ఓవర్సీస్ కంపెనీ మొదటి వార్షికోత్సవ సందర్బంగా గురువారం మండేపల్లి ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు బోజనాలు పెట్టీ నూతన వస్త్రాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంలో కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ విదేశాల్లో చదువుకోవాలనే యువతకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి అండగా ఉండడానికి కంపెనీ ముందుంటుందని పేర్కొన్నారు.