తంగళ్ళపల్లి: నలుగురు పేకాటరాయుళ్లపై కేసు నమోదు: ఎస్సై

72చూసినవారు
తంగళ్ళపల్లి: నలుగురు పేకాటరాయుళ్లపై కేసు నమోదు: ఎస్సై
నలుగురు పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేసినట్టు తంగళ్ళపల్లి ఎస్సై బి రామ్మోహన్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం. తంగళ్ళపల్లి మండలం మల్లాపూర్ లో పేకాట ఆడుతున్న రాజనర్సు, శ్రీనివాస్, రమణారావు, భూపతి రావు లపై కేసు నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే వారి వద్ద నుండి రూ 4500 స్వాధీనం చేసుకుని 04 మొబైల్ ఫోన్లు, 02 బైకులను సీజ్ చేసినట్టు వివరించినారు.

సంబంధిత పోస్ట్