తంగళ్ళపల్లి: గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం

54చూసినవారు
తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లిలో బీజేపీ నాయకులు గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా బీజేపీ తీసుకువచ్చిన పథకాలను ఆదివారం ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేపటి భవిష్యత్తు కోసం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అందరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సిరిసిల్ల వంశీ, రాగుల లక్ష్మణ్, చిందం నరేష్, చింటూ, చందు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్