తంగళ్ళపల్లి: మద్దతు ధర పొందాలి

82చూసినవారు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం అమ్ముకొని మద్దతు ధర పొందాలని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్ముకొని మద్దతు ధర పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్