తంగళ్ళపల్లి: విద్యుత్ సరఫరాలో అంతరాయం

70చూసినవారు
తంగళ్ళపల్లి: విద్యుత్ సరఫరాలో అంతరాయం
11 కెవి లైన్ మెయింటెనెన్స్ కారణంగా ఈనెల 15వ తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సారంపల్లి, బద్దెనపల్లి, పద్మనగర్, ఇందిరమ్మ కాలనీలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తంగళ్ళపల్లి CESS AAE మధుకర్ తెలిపారు. తంగళ్ళపల్లి లోని సెస్ కార్యాలయంలో ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. 11 కెవి లైన్ మరమ్మత్తులు అనంతరం విద్యుత్ సరఫరా వస్తుందని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్