తంగళ్ళపల్లి: క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

55చూసినవారు
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ను క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పూర్మాని రామలింగారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువు, క్రీడలలో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కరకవేణి కుంటయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్