హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్ అందజేత

57చూసినవారు
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్ అందజేత
సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంజయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. బుధవారం అడిషనల్ డీసీపీ ఏ. లక్ష్మీనారాయణ చేతుల మీదుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ నుంచి అందిన ఇన్సూరెన్స్ రూ. 4లక్షల చెక్కును మృతుడి భార్య పద్మకి అందజేశారు.

సంబంధిత పోస్ట్