బీసీ సాధికారిత సంఘం జిల్లా స్థాయి విస్తృత సమావేశం వేములవాడలోని సంఘ కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షునిగా సజ్జనం శ్యాంసుందర్ ను నియమించి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుజ్జేశివరాం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.