తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను పరామర్శించిన వొరగంటి

85చూసినవారు
తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను పరామర్శించిన వొరగంటి
మరణించిన కుటుంబాల బాధితులను తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ మంగళవారం పరామర్శించి సానుభూతిని తెలిపారు. మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం వెల్జీపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత గుండా ముత్తయ్య తల్లి వెంకవ్వ, సిరికొండ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు తడిసిన ముత్తయ్య తండ్రి రాజమల్లు 8 రోజు క్రితం మరణించగా వారి కుటుంబాలను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్