సిరిసిల్లలో యాదవులు ఐక్యంగా ఉద్యమించాలి

70చూసినవారు
సిరిసిల్లలో యాదవులు ఐక్యంగా ఉద్యమించాలి
సిరిసిల్లలో యాదవ విద్యావంతుల వేదిక జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్‌యాదవ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదవులు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమ హక్కుల కోసం ఐక్యతతో ఉద్యమించాలన్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో యాదవులు వివక్షను ఎదుర్కొంటున్నారని.. దీనిపై చైతన్యం పెంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్