ఎల్లారెడ్డిపేట: 50 సార్లు రక్తదానం చేసిన గిరిధర్

75చూసినవారు
ఎల్లారెడ్డిపేట: 50 సార్లు రక్తదానం చేసిన గిరిధర్
ఎల్లారెడ్డిపేటకు చెందిన వంగ గిరిధర్ 50 సార్లు రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. రక్తదానం ద్వారా ఎంతోమందికి ప్రాణాలు కాపాడే అవకాశం దక్కుతుందని ఆయన తెలిపారు. ఇటీవల రక్తదాన దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా గిరిధర్‌కు ప్రశంస పత్రం అందింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేటకు చెందిన ఎడ్ల లక్ష్మణ్ 28 సార్లు, బోప్పపూర్ ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్, శివరామకృష్ణలు 19 సార్లు రక్తదానం చేశారు.

సంబంధిత పోస్ట్