ఎల్లారెడ్డిపేట్: నూతన కార్యవర్గం ఎన్నిక

69చూసినవారు
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నట్టు కార్యవర్గ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా శ్రీనివాస్, కార్యదర్శిగా హనుమండ్లు, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, కార్యదర్శిగా ఎండి సాబీర్, కోశాధికారిగా గోట్టి ఎల్లయ్యలను ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్