సిరిసిల్ల డీఈఓగా జడ్ పీసీఈఓ వినోద్ కుమార్ నియామకం

70చూసినవారు
సిరిసిల్ల డీఈఓగా జడ్ పీసీఈఓ వినోద్ కుమార్ నియామకం
సిరిసిల్ల రేపటి నుండి పాఠశాలలు ప్రారంభమౌతున్న వేళ జిల్లాకు గత 15 రోజుల నుండి DEO పోస్టు ఖాళీగా ఉండడం, సిరిసిల్ల జిల్లాకు కేటాయించిన DEOలు రాకపోవడంతో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నూతన జిల్లా విద్యాశాఖాధికారి FAC గా జిల్లా పరిషత్ CEO శ్రీ ఎస్. వినోద్ కుమార్ ని నియమించారు. నూతనంగా నియామకం అయిన శ్రీ ఎస్. వినోద్ కుమార్ కి STU సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్