బోయిన్పల్లి: కుస రవీందర్ అన్న ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

55చూసినవారు
బోయిన్పల్లి: కుస రవీందర్ అన్న ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
బోయిన్పల్లి మండలం కొదురుపాకకు చెందిన మచ్చ అనిల్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. గురువారం 50 వేల రూపాయల నగదుతో పాటు 50 కిలోల రైస్ బ్యాగు అనిల్ కుటుంబానికి అందజేయడం జరిగింది. అనిల్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు కుస రవీందర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్