నీలోజిపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

85చూసినవారు
నీలోజిపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
బోయిన్పల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కుస రవీందర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్