వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ

51చూసినవారు
వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని ఆదివారం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాజీ ఎమ్మెల్సీ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్