కథలాపూర్: ఉన్నత పాఠశాలలో వైద్యపరీక్షలు

84చూసినవారు
కథలాపూర్: ఉన్నత పాఠశాలలో వైద్యపరీక్షలు
కథలాపూర్ మండలం సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న కార్మికులకు వైద్య పరీక్షలు చేసారు. ఆర్. బి. ఎస్. కే వైద్యాధికారి డాక్టర్ సురేందర్, డాక్టర్ తబస్సం సమర్ధంగా నిర్వహించారు. కెజిబివి, జడ్ పి హెచ్ ఎస్ కథలాపూర్ కార్మికులకు రక్తపరీక్షలు, హీమోగ్లోబిన్ స్థాయిలు, బీపీ, షుగర్, తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్