కోనరావుపేట మండలం రామన్నపేటలో అక్కేనపెల్లి బాబు భార్య భవ్యశ్రీకి గత 20 రోజుల క్రితం, గుండె ప్రాబ్లమ్ రావడం వచ్చింది. చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు. లక్షల్లో ఖర్చు అయింది, మిత్రుడు పరిస్థితి తెలుసుకొన్న స్నేహితీలు, గ్రామస్తులు, అండగానిలిచి తల కొంత తోచిన విధంగా సహాయం చేసారు. దాతలు మంచి మనసుతో ముందుకు వచ్చి వీరిని ఆదుకోవాలని కోరుతున్నారు. సహాయం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. phone pay నెంబర్ 8978974358