భక్తి శ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

60చూసినవారు
వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో హిందూ ఉత్సవ సమితి వేములవాడ వారి ఆధ్వర్యంలో విజయవంతంగా 39వ మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి హనుమాన్ చాలీసాను పఠించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్