ముస్తాబాద్ మండలం చికోడు మరియు నామనపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గన్ని భాను ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ ఇన్చార్జి, మాజీ జడ్పీటీసీ నాగాంకుమార్ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా శుక్రవారం పాల్గొనడం జరిగింది.