మల్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

65చూసినవారు
మల్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు నాగం కుమార్, మల్లారపు రాజయ్య, దొంగరి భూమయ్య, సంటి ప్రసాద్, డైరెక్టర్లు కరీం, అమరబండ సాయి, పోంచెట్టి వెంకటేష్, లింగాల రవి ప్రతిపాక శంకర్, బుర్రి శంకర్, మర్రి హన్ండ్లు, ఫ్యాక్స్ డైరెక్టర్ శోభా- శంకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్