రుద్రంగి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్

68చూసినవారు
రుద్రంగి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్
రుద్రంగి మండలం ఉమ్మడి మానాల గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని, రైతును రాజును చేయడమే లక్ష్యంగా సన్నవడ్లకు బోనస్ అందిస్తూ రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపిందని అన్నారు.

సంబంధిత పోస్ట్