రుద్రంగి: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుక

57చూసినవారు
రుద్రంగి: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుక
బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రుద్రంగి మండల ప్రెస్ క్లబ్ లో మహాత్మా జ్యోతిబాపూలే చిత్రపటానికి శుక్రవారం పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఈసీ సభ్యులు, రుద్రంగి మండల ఇన్ ఛార్జ్ కట్కూరి శంకర్ మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే ఆనాటి కాలంలో సమాజంలోని అంటరానితనం, అట్టడుగు వర్గాలను పీడిస్తున్న కుల వ్యవస్థను నిర్మూలించేందుకు, అలాగే మహిలోద్ధరణకు ఆయన ఎంతగానో కృషి చేశారు అన్నారు.

సంబంధిత పోస్ట్