రుద్రంగి మండల నూతన ఎస్సై గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూం జలపతి, స్టేట్ బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ జక్కు వంశీ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం రుద్రంగి పోలీస్ స్టేషన్ లో ఎస్సై శ్రీనివాస్ ను శాలువాతో సన్మానించి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.