రుద్రంగి యువకుడికి ఎంబీబీఎస్ పట్టా ప్రదానం

73చూసినవారు
రుద్రంగి యువకుడికి ఎంబీబీఎస్ పట్టా ప్రదానం
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గడప సాహిత్ అనే యువకుడికి హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజ్ లో వైద్య విద్యను పూర్తి చేసిన సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నంద కుమార్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ ఉత్సవాలలో ఎంబీబీఎస్ పట్టాను శుక్రవారం అందచేశారు. ఈ కార్యక్రమములో తల్లి దండ్రులు, మిత్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్