సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో 7. 6 ఎకరాల విస్తీర్ణంలో రూ 62 కోట్లతో ఒక లక్ష డెబ్బై మూడు వేల చదరపు అడుగుల పక్చుయెట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్పోర్ట్ యూనిట్ను శుక్రవారం చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.