సిరిసిల్ల: క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే, కలెక్టర్

78చూసినవారు
సిరిసిల్ల: క్రికెట్ ఆడిన  ఎమ్మెల్యే, కలెక్టర్
సిరిసిల్ల పట్టణంలో క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం పరిశీలించారు. అనంతరం కాసేపు  ఎమ్మెల్యే, కలెక్టర్ క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. త్వరలోనే క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ.. చదువుతో పాటు క్రీడలలో రాణించాలని కోరారు.

సంబంధిత పోస్ట్