జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: సీఐ

58చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటనల్లో కోరారు. డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా రాజన్న సిరిసిల్ల జిల్లాను చేయాలనే సంకల్పంతో ఎస్పీ అఖిల్ మజా ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్