వేములవాడ: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్

77చూసినవారు
వేములవాడ: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండల కేంద్రంలో కిష్టంపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శనివారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్