వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి భీమారం మండల పరిధిలోని వల్లంపల్లి మన్నెగూడెం ఈదుల లింగంపేట గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస స్థానిక నాయకులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.