వేములవాడ: గ్రంథాలయాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్

81చూసినవారు
వేములవాడ: గ్రంథాలయాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్
వేములవాడ పట్టణంలోని గ్రంథాలయాన్ని బుధవారం స్థానిక నాయకులతో కలిసి వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్