వేములవాడ: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్

80చూసినవారు
వేములవాడ: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి మండల పరిధిలో పలు గ్రామాల్లో నూతన సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి ఆదివారం వేములవాడ శాసనసభ్యుల ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్