వేములవాడ: అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

67చూసినవారు
వేములవాడ: అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ చౌరస్తా కూడలిలో బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని సోమవారం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ జూ, ఎస్పీ బి మహేష్ గీతే, ఏఎస్పి శేషారెడ్డి, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్