తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ ను బీఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న సందర్భంగా ఇట్టి కార్యక్రమాన్ని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రుద్రంగి మండల కేంద్రంలో రైతులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు.