వేములవాడ: ముమ్మరంగా మల్కాపేట రిజర్వాయర్ మరమ్మత్తు పనులు

53చూసినవారు
వేములవాడ: ముమ్మరంగా మల్కాపేట రిజర్వాయర్ మరమ్మత్తు పనులు
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం మల్కాపేట కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీలో భాగంగా మలక్పేట నుండి మారుపాకకు గల కుడి కాలువ మరమ్మత్తు పనులను వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కుడి కాలువ ద్వారా సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.

సంబంధిత పోస్ట్