తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులకు ముగిసిన సిట్ విచారణ

53చూసినవారు
తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులకు ముగిసిన సిట్ విచారణ
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో నలుగురు నిందితుల విచారణకు కోర్టు విధించిన కస్టడీ గడువు ముగిసింది. సిట్‌ తాత్కాలిక కార్యాలయంలో విచారణ అనంతరం నిందితులను రుయా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తిరుపతి రెండవ అదనపు మేజిస్ట్రేట్‍ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. నిందితులు విచారణకు సహకరించలేదని, మరి కొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ కోరినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్