ఈ అంశాలపై విజయసాయిని విచారించనున్న సిట్

85చూసినవారు
ఈ అంశాలపై విజయసాయిని విచారించనున్న సిట్
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కో మద్యం కేసుకు రూ.150 నుంచి రూ.450 వరకూ లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారని, నెలకు రూ.60 కోట్ల చొప్పున మొత్తం నాలుగేళ్ల రెండు నెలల్లో రూ.3 వేల కోట్లు కొల్లగొట్టారనే ఫిర్యాదులున్నాయి. ఆ నెట్వర్క్ రూపకల్పనలో విజయసాయిరెడ్డి పాత్ర ఏమిటి? ఈ మొత్తం సొమ్ములో అంతిమ లబ్దిదారు ఎవరు? ఏయే మార్గాల్లో ఈ సొమ్ము చేర్చేవారన్న అంశాలపై ఆయనను సిట్ విచారించనుంది.

సంబంధిత పోస్ట్