జలపాతంలో పాము.. బెంబేలెత్తిపోయారు (వీడియో)

83చూసినవారు
ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీ ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కొందరు పర్యాటకులు కెంప్టీ జలపాతంలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా పాము వచ్చింది. దీంతో అక్కడున్న పర్యాటకులంతా బెంబేలెత్తిపోయారు. భయంతో పాము నుంచి తప్పించుకునేందుకు పక్కకు దూకారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అదృష్టవశాత్తూ పాము ఎవరికీ హాని చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్