బీమా జ్యూవెల్స్ ప్రచారకర్తగా శోభితా ధూళిపాళ

54చూసినవారు
బీమా జ్యూవెల్స్ ప్రచారకర్తగా శోభితా ధూళిపాళ
ఆభరణాల విక్రయ సంస్థ బీమా జ్యూవెల్స్ ప్రచారకర్తగా ప్రముఖ నటి శోభితా ధూళిపాళ నియమితులయ్యారు. ‘ఎదిగే కొద్ది మరింత ప్రకాశించండి’ అనే నినాదంతో సరికొత్త ప్రచార కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ అభిషేక్ బిందుమాధవ్ మాట్లాడుతూ.. నమ్మకం, స్వచ్ఛత, నైపుణ్యం, అంకితభావం అనే పిల్లర్లపై బీమా జ్యూవెల్స్ నిర్మించబడిందని, 100 సంవత్సరాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్