జగన్ పాటకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల డ్యాన్స్ (Video)

52చూసినవారు
వినాయక చవితి పండగ రోజు మండపాల్లో ఎంత సందడి ఉంటుందో అంతకు మించిన కోలాహలం నిమజ్జనం రోజు ఉంటుంది. డీజే సౌంట్స్‌తో యువతీ యువకులు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ వినాయకుడికి మనసారా వీడ్కోలు పలుకుతుంటారు. అయితే, హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కార్యాలయం వద్ద వినాయక నిమజ్జనంలో సాఫ్ట్‌వేరే ఉద్యోగులు జగన్ పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్