దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని సైనికులు

55చూసినవారు
దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని సైనికులు
భారత సైనికులు దేశ రక్షణ కోసం అహర్నిశలు నిద్రలేకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రాణాలను పణంగా పెడతారు. ఎండ, చలి, వర్షం ఇలా ఏదీ లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడుతూ సరిహద్దుల్లో సంసిద్ధంగా శత్రుదేశాల బారి నుంచి వచ్చే బుల్లెట్లు, బాంబులను ఎదుర్కొంటారు. 24 గంటల పాటు దేశ సరిహద్దులో ఉంటూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ రక్షణలో తరిస్తున్నారు. వారి త్యాగం, ధైర్యం అనిర్వచనీయం.

సంబంధిత పోస్ట్