తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకు

59చూసినవారు
తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకు
మేడ్చల్ ECIL ఎక్స్ రోడ్డు పరిధిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే తండ్రిపై కుమారుడు కత్తితో దాడి చేశాడు. స్థానికులు అడ్డుకున్నప్పటికీ యువకుడు దాడికి పాల్పడినట్లు వారు వెల్లడించారు. గాయపడిన తండ్రిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్