ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సోనాక్షి సిన్హా

0చూసినవారు
ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సోనాక్షి సిన్హా
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకుని నిత్యం వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోలను SMలో షేర్ చేస్తోంది. ఇక ఇందులో ఆమె బొద్దుగా కనిపించడంతో ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆ వార్తలపై సోనాక్షి స్పందించింది. ‘‘నేను ప్రెగ్నెంట్ కాలేదు. నా భర్త జహీర్ ఇక్బాల్ నాకు రోజూ ఏదో ఒకటి తినిపిస్తూనే ఉండటంతో బరువు పెరిగా. ప్రెగ్నెంట్ వార్తల్లో నిజం లేదు’’ అని చెప్పుకొచ్చింది.

సంబంధిత పోస్ట్