భర్త హత్యకు ముందు మరో 2 ప్లాన్లు వేసిన సోనమ్

68చూసినవారు
భర్త హత్యకు ముందు మరో 2 ప్లాన్లు వేసిన సోనమ్
మేఘాలయలో రాజా రఘువంశీని భార్య సోనమ్‌ హత్య కుట్ర కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు అతన్ని హత్య చేయడానికి ముందు మరో సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. మొదటి ప్రయత్నం గువాహటీలో జరిగింది. కానీ అది విఫలమైంది. అనంతరం మేఘాలయలో రెండో సారి స్కెచ్ వేసినప్పటికీ ప్రయోజనం లేదు. చివరకు మూడో ప్రయత్నంలోనే అదే మేఘాలయలో హత్య విజయవంతమైందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

సంబంధిత పోస్ట్