సౌతాఫ్రికా ప్లేయర్ రికెల్‌టన్ సెంచరీ

71చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు రికెల్‌టన్ సెంచరీతో మెరిశాడు. 106 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అందులో ఒక సిక్స్, ఏడు ఫోర్లు ఉన్నాయి. వన్డేల్లో ఆయనకు ఇదే తొలి శతకం. ప్రస్తుతం 45 ఓవర్లు ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోరు 265/4.

సంబంధిత పోస్ట్