ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. సినీ ప్రస్థానం

56చూసినవారు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. సినీ ప్రస్థానం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1966 డిసెంబర్ 15న "శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న" చిత్రంతో తెలుగు సినిమాలో నేపథ్య గాయకుడిగా ప్రవేశించారు. 16 భాషలలో 40,000కి పైగా పాటలు పాడారు. 1981లో ఒకే రోజు 28 కన్నడ, 19 తమిళ, 16 హిందీ పాటలు రికార్డ్ చేసి రికార్డు సృష్టించారు. "శంకరాభరణం" (1980)తో అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. "ఏక్ దూజే కే లియే" (1981)తో నేషనల్ అవార్డు, "మైనే ప్యార్ కియా" (1989)లో "దిల్ దీవానా"కు ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నారు.

సంబంధిత పోస్ట్