దక్షిణ కొరియా సరిహద్దుల్లో స్పీకర్లు బంద్‌

51చూసినవారు
దక్షిణ కొరియా సరిహద్దుల్లో స్పీకర్లు బంద్‌
ఉత్తర కొరియాపై దూషించేందుకు ప్రసారాల కోసం సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్లను దక్షిణ కొరియా ఆపేసింది. ఇరు దేశాల మధ్య తిరిగి పరస్పర నమ్మకాన్ని నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఇటీవలే ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా ఈ ప్రసారాలు ప్రారంభించగా, ఇప్పుడు ఆ లౌడ్‌ స్పీకర్లను తాత్కాలికంగా నిలిపివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్