ప్రత్యేక అసెంబ్లీ సమావేశం వాయిదా

82చూసినవారు
ప్రత్యేక అసెంబ్లీ సమావేశం వాయిదా
TG : ఈ రోజు ఉదయం 11 గంటలకు జరగాల్సిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం వాయిదా పడింది. కులగణన, ఎస్సి వర్గీకరణ పై కేబినెట్ సమావేశం కొనసాగుతుందని మంత్రి శ్రీదర్ బాబు వెల్లడించారు. శ్రీదర్ బాబు విజ్ఞప్తి మేరకు స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్